పేజిముకర్లో పేజీలను సెట్ చేసుకున్న తరువాత మ్యాటర్ను ఆ పేజీలలో సెట్ చేయడం ఇప్పుడు తెలుసుకుందాం.
1). మ్యాటర్ పేజి లోపలి భాగం దాటినపుడు క్రింద విధంగా ఉంటుంది.


3). అపుడు సెలక్ట్ చేసిన భాగం మధ్యలో రెడ్ కలర్లోకి మారుతుంది.

4). సెలక్షన్ టూల్తో ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేసి తరువాతి పేజి మొదటి భాగంలో క్లిక్ చేస్తే మొదటి పేజిలోని తరువాతి మ్యాటర్ ఆ పేజిలోకి వస్తుంది.

5). అలా కాకుండా మొదటి పేజిలో కొన్ని వందల లైన్లు ఉన్నాయనుకోండి అప్పుడు Layout>Autoflow ఆప్షన్ క్లిక్ చేసి మ్యాటర్ను తరువాత పేజిలో ఇన్సర్ట్ చేస్తే మ్యాటర్ ఎన్ని పేజీలకు సరిపోతుందో అన్ని పేజీలు ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.
చూసిన వారి సంఖ్య
0 comments:
Post a Comment